తెలుగు న్యూస్

Trending:


చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?

భారత్ ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ, చైనా నౌక 'యువాన్ వాంగ్ 5' తమ దేశంలోని హంబన్‌తోట నౌకాశ్రయానికి రావడానికి శ్రీలంక అనుమతించింది. చైనా తమ సైనిక కార్యకలాపాలకు ఈ నౌకాశ్రయాన్ని ఉపయోగించుకోవచ్చని భారత్ భయపడుతోంది.


పని మంచిదే.. మరి పద్ధతి ఇదేనా?

సమాజం ఇప్పుడు ఆ గాంధేయ నైతిక దృక్పథం నుంచి చాలా దూరం వచ్చినట్టుందిWork is good.. this is the Right method?_Editor Venugopal


DA Hike Updates: డీఏ పెంపుపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరగనుందంటే..

DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డీఏ ఎంత పెరగవచ్చు.. ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని బట్టి డీఏ పెంపు అంచనాలు ఎలా ఉన్నాయి..


ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నం చేస్తాం Will Develop cooperative sector_Minister Puvvada Ajay Kumar


ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి?

స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లల్లో దారిద్ర్యాన్ని రూపుమాపడంలో భారత్ విజయం సాధించిందిగానీ, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయి.


అసిస్టెడ్​ డ్రైవ్​ టెక్నాలజీ, కీలెస్​ ప్రత్యేకతలతో ఓలా కారు

కొత్త ఈ‌‌‌‌‌‌‌‌–స్కూటర్​ ఎస్​1.electric car launched from ola electric


‘వాంటెడ్ పండుగాడ్’తో ఎంజాయ్ చేస్తారు

ఆగస్టు 19న రిలీజ్ అవుతోన్న ఎంటర్‌టైనింగ్ మూవీ ‘వాంటెడ్ పండుగాడ్’ ఎంజాయ్ చేస్తారు K Raghavendra Rao speech at Wanted PanduGod Pre Release


డెమోక్రసీలో మనం ప్రపంచానికే ఆదర్శం

ఆడ మగ అంతరాలు తగ్గుతున్నయ్. indian democracy is role model to the world


ITR Rules Changed: ఐటీ రిటర్న్స్‌లో కొత్త నిబంధనలు, వెరిఫికేషన్‌కు ఇప్పుడు నెలరోజులే గడువు

ITR Rules Changed: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కొత్త డెడ్‌లైన్ విధించింది.


Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ సూపర్ సక్సెస్..!

Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో టీకా రాబోతోంది. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. ఈక్రమంలో మూడో దశ ట్రయల్స్ విజయవంతమైంది.


దేశాన్ని ప్రక్షాళన చేయాల్సిన టైమొచ్చింది

అవినీతి, కుటుంబ పాలన, బంధుప్రీతి అతిపెద్ద సవాళ్లని, వీటిని దేశం నుంచి తరిమేయాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉన్నాయని చెప్పారు.


విలీన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలో విలీన గ్రామం)లో నిర్మించిన రామాయణం థీమ్ పార్క్​లో కొందరు స్థానికులు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నం Intense tension in the annexed village of Etapaka_Over Encroachment of Ramayan Theme Park


అడ్డు తగులుతున్న అటవీచట్టాలు

అనేక ఆదివాసీ గ్రామాలు నేటికీ కరెంట్ సౌకర్యానికి నోచుకోవడం లేదు Obstructive forest laws_Several Houses Still in No Electricity Sitution at Nirmal


Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Film Critic Kaushik LM Passes Away: సౌత్ సినీ పరిశ్రమకు చెందిన ఫిలిం క్రిటిక్ కౌశిక్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 35 సంవత్సరాలు మాత్రమే.


హెడ్ రెగ్యులేటర్​లేక సర్జ్​పూల్ పై పెరుగుతున్న ఒత్తిడి

హెడ్​రెగ్యులేటర్​ నిర్మాణం కోసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు.water level of Srisailam Reservoir rose to 884 feet Ellur Pumphouse the first of the Kalvakurti Lift Scheme is in danger


మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.Minister Harish Rao said that the TRS government is working to eradicate poverty in Telangana


FRBM చట్ట పరిమితుల్లోనే తెలంగాణ అప్పులు

రాష్ర్ట ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ కొంతమంది మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యనించారుCM KCR comments that some people are talking conspiratorially that the state government is incurring more debts


Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం.. ఏ రాశికి లాభం? ఏరాశికి నష్టం?

Sun Transit 2022: ఆగస్టు 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం ఏయే రాశిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.


కార్పొరేషన్​ ట్యాక్స్​ కంటే పర్సనల్​ ఐటీ వసూళ్లే ఎక్కువ

డైరెక్ట్​ ట్యాక్స్​ రీఫండ్లు కూడా 38 శాతం పెరిగి 67 వేల కోట్లకు.personal it collections increased so far


కాల్పుల ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందిం చాలి

మంత్రికి గన్​ లైసెన్స్ ఏమన్నుందా? మంత్రి పేల్చిన తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపాలె DGP Mahender Reddy should respond on the firing incident_MLA Raghunandan Rao Demands


తెలంగాణ జాబ్స్ స్పెషల్

రాజ్యాంగంలో ఎక్కడా ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్​ ప్రస్తావన లేదు. There is no mention of reservation for OBCs in jobs anywhere in the constitution_Telangana Jobs Special


అమెరికాలో రీకాల్ చేస్తున్న మన డ్రగ్స్ ఏవంటే..

కొన్ని డ్రగ్స్ అమెరికాలో రీకాల్ చేస్తున్న మన ఫార్మా కంపెనీలు. Indian Pharma companies are recalling some of the drugs in the US.. look details


చీకటి వ్యాపారాలు చేసుకొమ్మని కేసీఆర్ అనుమతిచ్చిండు

దేశ విభజనకు కాంగ్రెస్సే​కారణమని సంజయ్ ఆరోపించారు.BJP state chief Sanjay alleged that TRS ministers and MLAs are acting like licensed goons


దేశానికి ఆయనొక వారెన్‌‌ బఫెట్‌‌

చనిపోయేరోజు కూడా రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలిగే స్థితిలో ఉండాలి. What is Rakesh Jhunjhunwala last wish.. Do you know what he wanted?


దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’

ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ చెప్పారుCM KCR said that Telangana has got the reputation of being the number one state in the country in terms of welfare.


iPhone 11 offers: రూ. 50వేల ఐఫోన్ 11.. కేవలం రూ. 24 వేలకే, త్వరపడండి మరీ!

iPhone Offers: యాపిల్ ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిఫ్ కార్టు ఐఫోన్ 11పై భారీ తగ్గింపు ఆఫరును ప్రకటించింది.


Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం!

KGF Director Prashanth Neel Donates Rs 50 Lakhs To Eye Hospital in own Village: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ స్వగ్రామం నీలకంఠాపురంలో కంటి ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ వివరాలు


మళ్లీ అప్పుల వైపు బల్దియా చూపు

రూ.10 వేల కోట్లు ఇవ్వాలె.due to scarcity of funds ghmc is looking towards the new debts


నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా

ఇండియాకు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌‌‌‌‌‌‌గా తయారయ్యే సామర్ధ్యం.india gdp will reach to 17 trillion dollars in upcoming 25 years


ఫోర్టిఫైడ్ రైస్ను ప్రోత్సహిస్తున్న కేంద్రం.. ఎందుకంటే ?

ఫోర్టిఫైడ్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. Doctors say that fortified rice is rich in nutrients


డేంజరస్​గా అందెవెల్లి బ్రిడ్జి

అందెవెల్లి సమీపంలో పెద్దవాగు మీద ఉన్న హైలెవెల్ బ్రిడ్జి మరింత డేంజర్ గా మారిందిKumrambhim Asifabad district near Andevelli high level bridge on Peddavagu has become more dangerous


తెలంగాణ ప్రగతిని చూసి దేశం నివ్వెరపోతున్నది

న్ని రంగాల్లో యావత్​ దేశం నివ్వెరపోయే ఫలితాలను తెలంగాణ సాధిస్తున్నదని, ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని సీఎం కేసీఆర్​ అన్నారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మార్చామని, స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నాం


గోల్కొండ కోట వద్ద మీడియాపై ఆంక్షలు

గోల్కొండ కోట వద్ద మీడియాపై పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయిThere has been widespread criticism of the police's restrictions on the media at Golconda Fort


త్వరలో మెడిక్లెయిమ్ విభాగంలో ఎల్​ఐసీ ఎంట్రీ

మెడిక్లెయిమ్ విభాగంలో ఎంట్రీకి ఎల్​ఐసీ దరఖాస్తు. LIC entry in mediclaim section soon.. waiting for regulator approvals


కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో భాగస్వాములు కావాలి It was artists who Motivate people aware_Rasamayi Balakishan


సల్మాన్ రష్దీ: ‘సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు

'ఈ దాడికి సల్మాన్ రష్దీ, ఆయన మద్దతుదారులే బాధ్యులు. ఇస్లాంకు ఎంతో పవిత్రమైన వాటిని ఆయన అవమానించి హద్దులు దాటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 150 కోట్ల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు.’


మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ గుండాలు రాళ్లదాడి చేయడం సిగ్గుచేటు Ma Tujhe Salaam_Independence Day Celebrations Held in Various Places of Mahabubnagar Dist


Gun Fire: హైదరాబాద్‌ శివారులో మళ్లీ కాల్పులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Gun Fire: హైదరాబాద్ శివారు ప్రాంతాలు అరాచకాలకు అడ్డాగా మారిపోయాయా? తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలతో నిజమేనని తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్ లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.


మునుగోడులో 30 స్కీముల కింద 1.50 లక్షల మంది

మునుగోడు లెక్కలు తీస్తున్న టీఆర్ఎస్.trs in the search of beneficieries in different government schemes


Oppo A57 Launch: ఒప్పో నుంచి త్వరలో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యమే

Oppo A57 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి అత్యద్భుతమైన వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌పోన్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధరతో అందుబాటులో రానున్న ఒప్పో ఏ57 గురించి తెలుసుకుందాం..


సమష్టి డిమాండ్​ పెంచడంతో నిరుద్యోగితను నివారించవచ్చు

అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత తాత్కాలికమైంది. సమష్టి డిమాండ్​ పెంచడం వల్ల నిరుద్యోగితను నివారించవచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్న నిరుద్యోగిత వ్యవస్థాపూర్వకమైంది. మూలధనం కొరత వల్ల ఏర్పడుతుంది. దీనిని మూలధనం పెంచడం ద్వారా నివారించవచ్చు.


దేశంలో 13 బంగారు గనుల వేలం.. ఎప్పుడంటే..

దేశంలో బంగారు గనుల వేలానికి టెండర్ల ఆహ్వానం..Auction of 13 gold mines in the country.. Notices are issued inviting tenders


CM Jagan: మీడియా కొందరికి భజన చేస్తుందని సమరయోధులు ఊహించారా? జెండా పండుగలో సీఎం జగన్ ప్రశ్న..

CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల హామీలు, మీడియా తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Jio Phone 5G : జియో 5జీ ఫోన్‌ ఎలా ఉంటుందంటే..! అంచనా ధర, స్పెసిఫికేషన్లు

Reliance Jio Phone 5G : తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో త్వరలో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధర, సేల్‌ వివరాలు బయటికి వచ్చాయి.


లైగర్ పక్కా తెలుగు సినిమా

నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు..పెళ్ళిచూపులతో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది Vijay Deverakonda Speech At LIGER Press Meet


బీహారీలకు గుడ్ న్యూస్ చెప్పిన నితీశ్

ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తాం. bihar cm Nitish Kumar's Big Announcement


బీహార్లో క్రిమినల్స్ కోసం తెలంగాణ పోలీసుల వేట

బీహార్లో క్రిమినల్స్ కోసం తెలంగాణ పోలీసుల సెర్చ్.. కాల్పులకు తెగబడ్డ క్రిమినల్స్. Telangana police search for criminals in Bihar.. Four cyber criminals arrested


అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం

గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారుChief Minister KCR said that Telangana state has been achieved in the spirit of nationalism, non-violence and in a peaceful manner


Ola Electric Car Range: ఓలా కారు సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రేంజ్ వస్తుందో తెలుసా ?

Ola Electric Car Range: ఓలా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కృతమైంది. సింగిల్ రీఛార్జ్‌లో ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2024 నాటికి మార్కెట్‌లో రానున్న ఓలా ఎలక్ట్రిక్ కారుపై భారీ అంచనాలే ఉన్నాయి..


Indian Railways: రైల్వేశాఖ కీలక నిర్ణయం, ఇకపై రైల్వేలో గార్డులుండరు

Indian Railways: రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఇకపై గార్డులు ఉండరు. రైల్వే గార్డులు ఇక నుంచి కొత్త రూపంలో, కొత్త పదవిలో కన్పించనున్నారు.