te-in
వార్తలు
వరంగల్లో ఫ్లిప్కార్ట్ కిరాణా సేవలు
న్యూఢిల్లీ, మార్చి 2: ఆన్లైన్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్... క్రమంగా కిరాణా సేవలను ఇతర నగరాలకు విస్తరిస్తున్నది. వచ్చే ఆరు నెలల్లో కిరాణా సేవలను మరో 70 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెజాన్, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్లకు పోటీగా సంస్థ ఈ సేవలను విస్తరిస్తున్నది. మెట్రో నగరాలతోపాటు వరంగల్, తిరుపతి, మైసూరు, కాన్పూర్, అలహాబాద్, జైపూర్, రాజ్కోట్, వడొదర, వెల్లూరుల్లో అందించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2020లో...
2021-03-02T21:19:17Z