ఐడీబీఐ బ్యాంక్ అమ్మేస్తాం : దీపమ్ సెక్రటరీ
పనులు సాగుతున్నాయ్ : దీపమ్ సెక్రటరీ న్యూఢిల్లీ :
ఈ వాటా అమ్మడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ)లను పిలిచారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ ఏడాది జనవరి నెలలో తమ ఈఓఐలను సబ్మిట్ చేశారు. ఈ వాటా అమ్మకం తర్వాత ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ, ప్రభుత్వ వాటా 34 శాతానికి తగ్గిపోతుంది. వచ్చిన బిడ్స్‌ను ఆర్బీఐ, ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఆర్బీఐ నుంచి ప్రోపర్ క్లియరెన్స్‌లు అవసరమని తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య నాటికి ఈ ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2023-03-18T03:43:13Z dg43tfdfdgfd