బిగ్‌”సి’ ఉగాది పండుగ ఆఫర్లు

హైదరాబాద్‌, మార్చి 17: బిగ్‌”సి’ ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు బిగ్‌”సి’ సీఎండీ బాలు చౌదరి తెలిపారు.

మొబైళ్ల కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌, డౌన్‌పేమెంట్‌ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కల్పించిన సంస్థ.. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, స్మార్ట్‌టీవీల కొనుగోలుపై రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. వీటితోపాటు బ్రాండెండ్‌ యాక్సససీరిస్‌లపై 51 శాతం వరకు రాయితీ, ఐఫోన్‌పై రూ.5 వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, సామ్‌సంగ్‌ మొబైళ్లపై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌, వివో మొబైళ్లపై రూ.5 వేల వరకు రాయితీనిస్తున్నది.

2023-03-17T22:34:34Z dg43tfdfdgfd