భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేశాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ. 91.50 తగ్గించింది. దీంతో దేశ రాజధానిలో కమర్షిలయల్ సిలిండర్ ధర రూ.2028 కుచేరింది. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఆయిల్ కంపెనీలు మార్చి 1న కమర్షియల్ సిలిండర్ ధరలను యూనిట్ కు రూ.350.50, డొమెస్టిక్ ఎల్ పీజీ సిలిండర్  పై రూ.50 చొప్పున పెంచాయి. అంతకుముందు జనవరి 1న కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.25 పెంచారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-04-01T03:35:51Z dg43tfdfdgfd